భారీగా పెట్టుబడులు పెట్టండి..! 11 d ago
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి వేగంగా అనుమతులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు..ఈ విషయాన్ని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వివరించారు. వారికీ పర్యావరణ అనుమతులు సైతం వెంటనే ఇచ్చేస్తా అని తెలిపారు.